లవ్ హార్మోన్ విశేషాలు ఇవే…

Love Hormone,Facts about Love Hormone Oxytocin,Science behind Attraction,YUVARAJ infotainment,love hormone name,love,attraction,reasons behind love,love hormone dopamine love hormone facts,love hormone in males oxytocin,oxytocin means,oxytocin hormone,oxytocin function in females,facts about oxytocin,what is love,reason behind fall in love,facts about love,unknown facts,interesting stories,dr lavanya latest videos

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో “లవ్ హార్మోన్” గురించి వివరించారు. ఒక్కోసారి ఎదుటనున్నవారిని చూడగానే ప్రేమపూర్వకమైన భావోద్వేగం కలుగుతుందని, ఆకస్మాత్తుగా హార్ట్ రేట్ పెరుగుతుందన్నారు. దీని వెనుకున్న రహస్యమేంటి? మనిషి మనసు ప్రేమతో నిండిపోవడానికి గల కారణాలేంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 9 =