నా జీవితపు అతి గొప్ప అనుభవాలు : యండమూరి వీరేంద్రనాథ్

Great Memories Of My Life,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath about life,yandamoori veerendranath about his life experiences,yandamoori veerendranath about his best memories,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos,yandamoori veerendranath speeches,yandamoori veerendranath stories,life changing events for a teenager,yandamoori veerendranath antarmukham,latest motivational videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “తన జీవితపు అతి గొప్ప అనుభవాలు” గురించి వివరించారు. 8 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ప్రతి రోజు ఒక అరగంట సేపు తన తండ్రి బోధన వలన తన జీవితంలో అనూహ్యమైన మార్పు జరిగిందని చెప్పారు. సీఏ ఫస్ట్ ఛాన్స్ లో పాస్ అవ్వడం తన జీవితంలో మొట్టమొదటి అత్యంత గొప్ప ఆహ్లాదకరమైన అనుభవం అని చెప్పారు. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ చెప్పిన ఇతర గొప్ప అనుభవాలు గురించి తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + nine =