ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద సమస్య మనకి ఇష్టంలేని వాళ్ళతో కలిసి బ్రతకాల్సి రావడమే – యండమూరి విశ్లేషణ

How To Live With People You Don't Like Motivational Podcast by Yandamoori Veerendranath, How To Live With People You Don't Like , Motivational Podcast by Yandamoori VeerendranathHow To Live With People You DonT Like,Motivational Podcast By Yandamoori Veerendranath,Inspirational,Motivational Videos,Yandamoori Veerendranath,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath Interview,Personality Development Videos,How To Make Money,Motivational Speech,Best Motivational Video,Best Motivational Speech,Motivational Video,Personality Development,Life Skills,Important Life Skills,Money Management, Mango News, Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ వీడియోలో “భిన్నధ్రువాలు లేదా పడని వాళ్ళతో బ్రతకడం ఎలా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద సమస్య అనారోగ్యం, ఆర్ధిక సమస్యలు, కోర్టు కేసులు ఇవేవి కావని, మనకి ఇష్టం లేని వాళ్ళతో కలిసి బ్రతకాల్సి రావడమే పెద్ద సమస్య అని అన్నారు. ఒకే ఇంట్లో ఎడమొహంగా ఉన్న వ్యక్తులతో, ఉమ్మడి కుటుంబంలో పెడమొహంగా ఉండే వారితో, ఆఫీసుల్లో నచ్చని అధికారులతో, ఫ్యాక్టరీలో పడని కార్మికులతో, పడకుండా చుట్టూ ఉన్న జనంతో ఉండడం నిజంగా నరకమని అన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ పాడ్ కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్ కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 1 =