యాంకర్ శ్రీముఖి ‘హైదరాబాదీ స్టైల్ చికెన్ బిర్యానీ’ ఎలా తయారు చేశారో చూడండి

Chicken Dum Biryani With Mirchi Ka Salan - Hyderabadi Style,Cook #WithMe,Sreemukhi,Chicken Biryani,Hyderabadi Biryani

ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలను అభిమానులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో హైదరాబాదీ స్టైల్ చికెన్ బిర్యానీ చేసుకోవడం ఎలాగో వివరించారు. చికెన్ బిర్యానీ కోసం కావాల్సిన పదార్ధాల వివరాలు తెలియజేస్తూ, తయారీ విధానాన్ని అందరికీ అర్ధమయ్యేలా చూపించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 6 =