భర్తకి భార్య రెండో పెళ్లి చేయొచ్చా? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Is Sharing your Husbands Love with another Woman is Legal in India Advocate Ramya, Is Sharing Your Husband'S Love With Another Woman Is Legal,Nyaya Vedhika,Advocate Ramya,What To Do When Your Spouse Is In Love With Someone Else,Adultery No Longer A Criminal Offence In India,What Kind Of Woman Is Willing To Share Her Husband,The Other Woman'S Role In Your Breakup,Why Women Stay With Cheating Men?,My Husband Flirts And Thinks It'S No Big Deal,Law And Ethics,Common Law Relationship,Is Live-In Relationship Legal In India?,Common-Law Marriage,Mango News,Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “భర్తకి భార్య రెండో పెళ్లి చేయొచ్చా?” అనే అంశం గురించి వివరించారు. భార్యకి భర్త విడాకులు ఇవ్వకుండా, తనే భర్తకి రెండో పెళ్లి చేయొచ్చా?, లీగల్ గా చెల్లుతుందా?, హక్కులపై కోర్టు అంగీకరిస్తుందా? అనే విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 13 =