మెల్ బోర్న్ సిటీలో హెలికాఫ్టర్ రైడ్ : కౌశల్

Kaushal Manda Helicopter Ride With Friends u0026 Family,Great Ocean Road,Melbourne,12Apostles,Australia Helicopter Ride,Kaushal Manda,Kaushal Manda Looks TV,Kuahsal,Kaushal Family,Kaushal Kids,Kaushal New Video,Kaushal Manda New Video,Kaushal Manda Latest Video,BiggBoss Kaushal Helicopter Ride,Melbourne Helicopter Ride,Kaushal Helicopter Video,Chopper Ride,Telugu Top youtube channel,Celebrity Chopper Rides,Telugu Celebrity Helicopter Rides

ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్‌బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో కలిసి మెల్ బోర్న్ సిటీలో చేసిన హెలికాఫ్టర్ రైడ్ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. కౌశల్ హెలికాఫ్టర్ రైడ్ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here