నోటితో RRR లోని రామ్ చరణ్, ఎన్టీఆర్ పెయింటింగ్ వేసిన బాలుడు

Mouth Painting of Ram Charan And Jr NTR By Specially-Abled Boy - Dr Harrsha Artist, Hard Work Never Fails Ram Charan And Jr Ntr Painting With Mouth,Ram Charan Painting With Mouth,keeravaani songs,jr ntr drawing, ram charan pencil sketch,ram charan drawing,rrr video song,jr ntr pencil sketch,ss rajamouli rrr,keeravaani rrr,rrr movie, rrr songs,rrr telugu songs,ntr,ram charan,alia bhatt,ntr rrr songs,ram charan rrr songs,rrr telugu movie,rrr telugu movie songs, rrr songs telugu,rrr video songs,rrr video songs telugu,jr ntr, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో నోటితో RRR లోని రామ్ చరణ్, ఎన్టీఆర్ పెయింటింగ్ వేసిన విధానాన్ని చూపించారు. చేతులు, కాళ్లు లేనప్పటికీ మధు అనే బాలుడు తన సలహాలతో నోటితోనే ఈ పెయింటింగ్ వేసినట్టు తెలిపారు. హార్డ్ వర్క్ ఎప్పుడూ విఫలం కాదని, ఈ పెయింటింగ్ వెనుక చాలా ప్రాక్టీస్ ఉందని, తనకు మాస్టర్ రోల్ ఇచ్చినందుకు చాలా గొప్పగా భావిస్తున్నానని ఆర్టిస్ట్ డా.హర్ష తెలిపారు. నోటితో రామ్ చరణ్, ఎన్టీఆర్ పెయింటింగ్ ఎలా వేశారో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =