Oh Womaniya : శ్రీముఖి టాక్ షో సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్

Oh Womaniya,Bonus Video,Season 1,End Cards,Sreemukhi,All About Women,Sreemukhi Talk Show,Actress Talk Show,Tollywood Talkshow,Final Video,Suma Kanakala,Poorna,Dhee Poorna,Anasuya,Anasuya Bharadwaj,Lasya Manjunath,Bigg Boss Lasya,Bigg Boss Telugu 4,Punarnavi Bhupalam,Punnu,Mukku Avinash,Jabardasth Avinash,Mahathalli,Jahnavi,Jhansi,Anchor Jhansi,Dimple Hayati,Vishnu Priya,Anchor Vishnu Priya,Tamanna Simhadri

ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన 10 మంది మహిళలతో తోలి సీజన్ లో 10 ఎపిసోడ్స్ అందించారు. ఇక సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్ లో ఈ టాక్ షోకు సంబంధించిన విశేషాలు, అనుభూతులు, అలాగే షో లో పాల్గొన్న వారు తన గురించి ఏం రాశారో వంటి అనేక విషయాలను శ్రీముఖి తెలియజేశారు.

Oh Womaniya – సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 17 =