“అజ్ఞాతవాసి” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Pawan Kalyan's Agnyaathavaasi Movie Story,Paruchuri Paataalu,Lesson 32,Paruchuri Gopala Krishna,Pawan Kalyan,Agnyaathavaasi,Paruchuri Gopala Krishna about Agnyaathavaasi,Paruchuri Gopala Krishna About Agnyaathavaasi Story,Paruchuri Gopala Krishna About Agnyaathavaasi Movie Story,Paruchuri Gopala Krishna About Pawan Kalyan,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. అందులో భాగంగా 32 వ పాఠంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “అజ్ఞాతవాసి” సినిమాకి లెవెన్త్ అవర్ లో కొన్ని మార్పులు జరిగిఉంటే ఎలా ఉండేదనే అంశంపై విశ్లేషణ చేశారు. అలాగే 32 వ పాఠం పార్ట్-B లో సినిమాలకు సంబంధించి వాంటెడ్ లెన్త్ మరియు అన్ వాంటెడ్ లెన్త్ గురించి వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 2 =