“బొబ్బిలి బ్రహ్మన్న” లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ప్రతిభ

Paruchuri Gopala Krishna About the Different Types to Directors Take,Paruchuri Paataalu,Lesson 30,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Directors,Paruchuri Gopala Krishna Directors Take,Paruchuri Gopala Krishna About How to Take in Movies,Paruchuri Gopala Krishna About Direction,Paruchuri Gopala Krishna About Types of Direction,Paruchuri Gopala Krishna videos,Paruchuri Gopala Krishna New videos,Paruchuri Gopala Krishna Latest videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. ఇక 30 వ పాఠంలో సినిమా టేకింగ్ కు సంబంధించి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ప్రతిభ గురించి ఈ ఎపిసోడ్లో వివరించారు. పరుచూరి బ్రదర్స్ రచన, రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటించగా సంచలన విజయం సాధించిన “బొబ్బిలి బ్రహ్మన్న” చిత్రంలో పలు సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన సంగతులను ఈ వీడియోలో తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =