ఫ్యాక్షన్ అంశం మీద అసలు సినిమాలు ఎలా ప్రారంభమయ్యాయి?: పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna About The Impact of Faction Movies,Lesson 70,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Samarasimha Reddy,Narasimha Nayudu,Preminchukundam Raa,Paruchuri Gopala Krishna About Faction Movies,Paruchuri Gopala Krishna About Faction Movies Importance,Paruchuri Gopala Krishna About Samarasimha Reddy,Paruchuri Gopala Krishna About Narasimha Nayudu,Paruchuri Gopala Krishna About Indra,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 70 వ పాఠంలో ఫ్యాక్షన్ అనే అంశం మీద అసలు సినిమాలు ఎలా ప్రారంభమయ్యాయి, ఫ్యాక్షన్ సినిమాల ప్రభావం ఏంటి అనే విషయాలను వివరించారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన సమరసింహ రెడ్డి, నరసింహ నాయుడు, ప్రేమించుకుందాం రా సహా పలు సినిమాల విశేషాలను తెలియజేశారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =