సినిమా సాంగ్స్ ఎన్ని రకాలు?, సాంగ్స్ ఏఏ సందర్భాల్లో రావాలి? – పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna About the Situation of Songs in Movies,Lesson 26,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Songs,Paruchuri Gopala Krishna About Songs in Movies,Paruchuri Gopala Krishna About Situational Songs,Paruchuri Gopala Krishna About Situational Songs in Movies,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. 26 వ పాఠంలో సినిమా సాంగ్స్ ఎన్ని రకాలు, సినిమాల్లో సాంగ్స్ ఏఏ సందర్భాల్లో రావాలనే విషయాల గురించి వివరించారు. ప్రారంభంలో పాటలు ఏ విధంగా ఉండేవి, సామాజిక, ఎడ్యుకేటివ్, బ్యాక్ గ్రౌండ్, ప్రేమ సాంగ్స్ తో పాటుగా వాంప్ సాంగ్, ఐటెం సాంగ్ లకు మధ్య తేడా, అసలు సాంగ్స్ ఇన్నే ఉండాలనే నియమాలు ఏమైనా ఉన్నాయా అంశాల గురించి తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − eight =