వెలుగుతున్న దీపం ఎటువైపు ఉండాలి?

Which Is A Correct Facing To Light A Lamp,Light A Lamp,Correct Facing To Light A Lamp,Velugutunna Deepam Etuvipu Vundali,Velugutunna Deepam,Prathi Udayam Manakosam,Deepam,Bhakti,Bhakti Videos,Deepam Videos,Telugu Devotional Videos,Devotional Videos,Devotional Sayings,Deepam Veliginchu Mantra

భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “వెలుగుతున్న దీపం ఎటువైపు ఉండాలనే” విషయం గురించి వివరించారు. సనాతన హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యమైనది దీపారాధన అని చెప్పారు. దీపాన్ని దేవుడి వైపు ఉంచాలా లేదా మనుషుల వైపు ఉంచాలా వంటి విషయాలను ఈ వీడియో చూసి తెలుసుకోండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + seventeen =