ఖైదీ నంబర్ 150 సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Khaidi No 150 Movie 11th Hour,Lesson 121,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Khaidi No 150 Movie,Paruchuri Gopala Krishna About Khaidi No 150 Movie Story,Paruchuri Gopala Krishna About Khaidi No 150 Movie Screenplay,Paruchuri Gopala Krishna About Chiranjeevi,Paruchuri Gopala Krishna About Director VV Vinayak,Paruchuri About Khaidi No 150,Paruchuri About Chiranjeevi,Paruchuri About VV Vinayak

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 121వ పాఠంలో వీవీ వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన “ఖైదీ నంబర్ 150” సినిమాపై విశ్లేషణ చేశారు. ఖైదీ నంబర్ 150 సినిమా కథ, స్క్రీన్ ప్లే, మెగాస్టార్ చిరంజీవి నటన మరియు దర్శకుడు వీవీ వినాయక్ విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 15 =