మసూద సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks about Masooda Movie,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,paruchuri,gopala krishna,paruchuri review on masooda movie,paruchuri gopala masooda reviews,paruchuri review,paruchuri gopala krishna latest videos,paruchuri latest movie reviews,paruchuri latest views,paruchuri paatalu latest videos,latest videos,Sangeetha,masoodamovie,masooda

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సాయి కిరణ్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నటి సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ మరియు శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన “మసూద” సినిమాపై విశ్లేషణ చేశారు. మసూద సినిమా కథ, కథా బీజం, స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మన్స్ మరియు సస్పెన్స్, థ్రిల్ గా ఉండేలా సినిమాను తీసిన విధానంతో పాటుగా పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ ఏం చెప్పారో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. .

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =