ప్రభాస్ మిర్చి సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Mirchi Movie Story And Screenplay,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Mirchi Movie,Paruchuri Gopala Krishna About Prabhas,Paruchuri Gopala Krishna About Koratala Siva,Paruchuri Gopala Krishna About Mirchi Movie Story,Paruchuri Gopala Krishna About Mirchi Movie Screenplay,Paruchuri Gopala Krishna About Prabhas Acting,Paruchuri About Mirchi,Paruchuri About Prabhas,Paruchuri About Koratala Siva

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 116వ పాఠంలో కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “మిర్చి” సినిమాపై విశ్లేషణ చేశారు. మిర్చి సినిమా కథ, స్క్రీన్ ప్లే, ప్రభాస్ నటన మరియు దర్శకుడు కొరటాల శివ విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + seven =