అంటే సుందరానికి! సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Nani Nazriya Ante Sundaraniki Movie,Paruchuri Gopala Krishna Talks About Nani U0026 Nazriya'S Ante Sundaraniki Movie,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna Youtube Channel,Ante Sundaraniki,Nani,Nazriya'S,Bombay,Ye Maya Chesave,Maro Charitra,Paruchuri Talks About Ante Sundaraniki Movie,Paruchuri Brothers,Paruchuri Latest Video,Paruchuri New Video,Paruchuri Gopala Krishna Youtube,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna Movie Reviews,Screenplay,Mango News,Mango News Telugu

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘అంటే సుందరానికి!’ సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా కథ, కథాబీజం, స్క్రీన్ ప్లే, నాని, నజ్రియా ఫెర్ఫార్మన్స్ మరియు దర్శకుడు వివేక్ ఆత్రేయ ప్రతిభ, ఈ సినిమా అనుకున్నంత స్థాయికి వెళ్ళకపోవడం, చేసుండాల్సిన మార్పులు గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 13 =