రజనీకాంత్ దర్బార్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Rajinikanth's Darbar Movie 11th Hour,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Darbar Movie,Paruchuri Gopala Krishna About Rajinikanth,Paruchuri Gopala Krishna About AR Murugadoss,Paruchuri Gopala Krishna About Rajinikanth Darbar Movie,Paruchuri Gopala Krishna About Rajinikanth Acting,Paruchuri About Darbar Movie,Paruchuri About Darbar,Paruchuri About Rajinikanth,Paruchuri About AR Murugadoss

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 109వ పాఠంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన “దర్బార్” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. దర్బార్ సినిమా కథ, స్క్రీన్ ప్లే, రజనీ నటన మరియు దర్శకుడు మురుగదాస్ విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =