సూర్య ‘జై భీమ్’ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Suriya's Jai Bhim Movie, Paruchuri Gopala Krishna Talks About Suriya's Jai Bhim Movie,Paruchuri Paataalu, paruchuri gopala krishna,paruchuri paatalu,Paruchuri,Suriya,Jai Bheem,Jai Bhim, Jai Bhim review,Jai Bhim 11th hour,Paruchuri latest videos,Paruchuri new video, paruchuri episode number 182,paruchuri youtube channel,paruchuri videos,paruchuri about suriya, paruchuri movie reviews,paruchuri brothers,paruchuri about latest movies,Suriya Jai Bhim, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 183వ పాఠంలో టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటించిన “జై భీమ్” సినిమాపై విశ్లేషణ చేశారు. సోషల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. సూర్య పెర్ఫార్మన్స్, దర్శకుడు ప్రతిభ, సినిమాలో గొప్ప సన్నివేశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + thirteen =