రామన్న ఉయ్యాలో… బతుకమ్మ పాట-2020 ప్రోమో

6tv Songs,6TV special song,6TV Bathukamma Song,Vani Vollala,bathukamma songs,bathukamma song 6tv,telugu bathukamma songs,latest bathukamma songs,#vanivallalasongs,bathukamma festival,bathukamma special,folk song 2020,latest song,latest folk songs,telugu songs,telangana folk song,bathukamma video song,Janu lyri folk,#Janulyrisongs,#Luckyhema,Lucky Hema Songs,Sneha Sharma Folk Songs,Latest Bathukamma Songs,Nirmala Nirmala Song,bathukamma songs 2020

తెలుగు ప్రజలు దసరా పండుగను ఒక సంబరంగా జరుపుకుంటారు. దసరా పండుగ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటుగా మహిళలు ఘనంగా జరుపుకుంటారు. రకరకాల పువ్వులతో ఒక్కో రోజు ఒక్కో రూపంలో బతుకమ్మను అలంకరించి ఆడపడుచులు, పిల్లలు, పెద్దలు ఓ చోట చేరి పాటలు పడుతూ, చప్పట్లు కొడుతూ బతుకమ్మను పూజిస్తారు. పండుగ ముందు సద్దుల బతుకమ్మతో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగ గొప్పదనాన్ని, సంప్రదాయాన్ని, సంబరాలను తెలియజేస్తూ 6TV వారు “రామన్న ఉయ్యాలో …” అనే అద్భుతమైన, ఆకట్టుకునే బతుకమ్మ పాటను రూపొందించారు. ఈ వీడియో సాంగ్ ప్రోమో ను ‘6TV’ యూట్యూబ్ ఛానెల్లో చూసి ఆనందించండి.

రామన్న ఉయ్యాలో… బతుకమ్మ వీడియో సాంగ్ ప్రోమో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 4 =