ధీరూభాయ్ అంబానీ చరిత్ర

ధీరుభాయి అంబానీ చరిత్ర, Reliance founder Dhirubhai Ambani Success Story, Startup Stories Telugu, ధీరుభాయి అంబానీ, ధీరుభాయి, అంబానీ, Reliance Success Story, Inspiring Startup Story, Dhirubhai Ambani Biography, Startup Stories India, Reliance founder, Reliance founder Biography, Dhirubhai Ambani Success Story, Dhirubhai Ambani Documentary, Dhirubhai Ambani Net worth, Reliance company Story, Dhirubhai Ambani, Inspirational videos in telugu, telugu inspirational videos

ఉన్నతమైన ఆశయం, చెక్కుచెదరని ధ్యేయం, ఓటమి ఎరుగని సంకల్పం ఈ మూడు ఓ మామూలు మనిషిని దేశంలో గొప్ప వ్యాపారవేత్తగా మార్చాయి. 1958 లో ఒక సాధారణ స్పైస్ డీలర్ గా పనిచేసిన ధీరూభాయ్ అంబానీ ఎన్నో అవాంతరాలను దాటుకుని తన సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటూ ఒక పెద్ద బిజినెస్ టైకూన్ గా ఎదిగారు. రిలయన్స్ అనే సంస్థను స్థాపించి ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా నిలిపారు. ధీరూభాయ్ అంబానీ తన విజయాలతో నేటితరానికే కాకుండా భవిష్యత్ తరాలకు కూడ ఆదర్శంగా నిలిచేలా ఎదిగారు. స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వినూత్న ఆలోచనలతో కంపెనీలు స్థాపించి విజయవంతమైన వ్యవస్థాపకుల గురించి, వారి ప్రయాణం గురించి పూర్తి వివరాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘ధీరూభాయ్ అంబానీ చరిత్ర’ ను, రిలయన్స్ సంస్థ సక్సెస్ స్టోరీని వివరించారు.

ధీరూభాయ్ అంబానీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో కోసం కిందకు స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 14 =