నీతి కథలు – అత్యాశ

Telugu Story, Athyasa, Telugu Moral Stories, animated stories, cartoon for kids, telugu stories, Telugu Story For Children, Hd, telugu stories for kids, telugu kathalu, Moral Stories For Kids, Stories for kids Telugu, children, telugu short stories, panchatantra stories in Telugu, kids stories, kids stories in telugu, CARTOON, moral stories, bedtime story, Moral Story For Children, Moral Story, Chinnari Chitti Chaduvulu

చిన్న పిల్లలకు అత్యంత ప్రాచుర్యం చెందిన నర్సరీ రైమ్స్, పిల్లల కథలు, బెడ్ టైం కథలు, బామ్మ కథలు, నైతిక విలువలతో కూడిన తెలుగు కథలును ‘బొమ్మరిల్లు’ యూట్యూబ్ ఛానల్ అందిస్తుంది. పిల్లలకు అర్ధమయ్యే రీతిలో మంచి విషయాలు బోధిస్తూ, చూసేటప్పుడు ఆహ్లాదం కలిగించే విధంగా యానిమేషన్ విధానంలో ఈ కథలను వివరిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘అత్యాశ’ కు సంబంధించిన కథ గురించి వివరించారు. వజ్రాలు పొదిగిన బంగారు కడియం కోసం అత్యాశకు పోయిన ఓ బ్రాహ్మణుడు ఒక సింహం చేతిలో ఎలా ప్రాణాలు కోల్పోయాడనే కథను సూటిగా పిల్లలకు అర్ధమయ్యే పద్ధతిలో వివరించారు.

అత్యాశ కథ పూర్తి వీడియో కోసం కిందకు స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here