మార్కెటింగ్ లో రాణించేందుకు అనుసరించాల్సిన 10 సూత్రాలు ఇవే – డా.బీవీ పట్టాభిరామ్

What are the Top 10 Most Effective Strategies For Marketing Podcast By BV Pattabhiram, Top 10 Most Effective Strategies For Marketing,Motivational Podcast By Bv Pattabhiram,Motivation,Motivational Videos,Bv Pattabhiram,Marketing Tips,10 Ways To Grow Your Business,B V Pattabhiram Videos,Bv Pattabhiram Latest Videos,Motivational Videos,Bv Pattabhiram Latest Videos,Personality Development,Motivational,Motivational Video,Best Motivational Speech,Best Motivational Video,Personality Development Tips,Self Improvement,Communication Skills, Mango News, Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “మార్కెటింగ్ సూత్రాలు” గురించి వివరించారు. మార్కెటింగ్ అంటే మన దగ్గరనున్న ఒక వస్తువును అమ్మడం అని, మనం అమ్మాలంటే ఎదుటివ్యక్తికి ఆ వస్తువు అవసరం ఉండాలన్నారు. ఎదుటివారికి అవసరం లేకుండా ఒక వస్తువును అంటగట్టే వ్యవహారం వ్యాపారం కాదని, అది అసలు మార్కెటింగ్ కాదని అన్నారు. మార్కెటింగ్ లో అమ్మేవారు, కొనేవారికి ఇద్దరికీ ఉపయోగం కలగాలని అన్నారు. మార్కెటింగ్ లో గొప్పగా రాణించడానికి అనుసరించాల్సిన 10 సూత్రాలను ఏంటో తెలుసుకునేందుకు ఈ పాడ్‌కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్‌కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 10 =