యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “వంట చరిత్ర ఏంటి? ప్రజలు ఎందుకు?, ఎప్పుడు ఆహారాన్ని వండటం ప్రారంభించారు?” అనే అంశం గురించి వివరించారు. మానవ పరిణామంలో వంటా వార్పు కాన్సెప్ట్ ఎప్పుడు మొదలు అయింది?, పూర్వీకులు ఎలాంటి ఆహారం తీసుకునే వారు సహా ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇