కుటుంబ కేసులు ఏ జ్యూరిస్డిక్షన్ లో ఫైల్ చేసుకోవాలి?

What is the Jurisdiction of the Family Court Advocate Ramya, What Is The Jurisdiction Of The Family Court?,Family Law In India,Nyaya Vedhika,Advocate Ramya,What Does Family Law Include?,Indian Family Law,Jurisdiction Of Family Court Regarding Legitimacy Of Child,Family Courts Jurisdiction,Family Court Act 1964,Jurisdiction In Family Cases,Indian Judiciary,Child Custody Laws In India,Legal Decisions And Judgements,What Is Jurisdiction?,Is Family Court Civil Or Criminal?,Ramya Advocate Videos, Mango News, Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “కుటుంబ కేసులు ఏ జ్యూరిస్డిక్షన్ లో ఫైల్ చేసుకోవాలి?” అనే అంశం గురించి వివరించారు. కుటుంబ కేసులకు సంబంధించి మూడు జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయన్నారు. వివాహాం అయిన జ్యూరిస్డిక్షన్ లో, ఆపోజిట్ పార్టీ ఉన్న చోట మరియు ఇద్దరూ చివరిగా ఎక్కడ కలిసి కాపురం చేశారో ఆ జ్యూరిస్డిక్షన్ లో కేసు ఫైల్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − six =