విడాకుల కేసులలో పిల్లల బాధ్యత ఎవరిది? – న్యాయవాది రమ్య విశ్లేషణ

What Is The Maintenance and Responsibilities of Minor Children In Divorce Cases - Advocate Ramya, What Is The Maintenance u0026 Responsibilities In The Divorce Cases Of Minor Children's?,Advocate Ramya, Maintenance of Minor Children In Divorce Cases, Responsibilities of Minor Children In Divorce Cases, Minor Children In Divorce Cases, Divorce Cases, Minor Children, Maintenance and Responsibilities, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “విడాకుల కేసులలో పిల్లల బాధ్యత ఎవరిది?” అనే అంశం గురించి వివరించారు. ప్రస్తుత కాలంలో విడాకులు సర్వసాధారణం అయ్యాయన్నారు. అయితే వారి పిల్లల బాధ్యత, పర్మినెంట్ భరణం ప్రక్రియ విషయాల గురించి మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here