పిల్లల విషయంలో తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని టిప్స్ – డా.బీవీ పట్టాభిరామ్

What Is The Role Of Parents In Teaching Skills For A Children - BV Pattabhiram, తల్లిదండ్రులు కూడ ఉపాధ్యాయులే Part- 2,Motivational Videos,parenting tips,BV Pattabhiram,parenting tips for children, Personality Development,best parenting tips for children,parenting advice,parenting hacks, Steps to More Effective Parenting,Parenting Tips,Good Parenting Skills,Commandments of Good Parenting, BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speech,Personality development Training in Telugu, BV Pattabhiram videos,BV Pattabhiram Speeches, Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో తల్లిదండ్రులు-పిల్లల మధ్య ఎలాంటి బంధం, ఆలోచనా విధానం ఉండాలనే అంశం గురించి వివరించారు. తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులే అనే అంశంలో భాగంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని టిప్స్ తెలియజేశారు. పిల్లలకు సంబంధించి కొన్ని విషయాల్లో త్వరగా రియాక్ట్ అయితే ఏమౌతుంది?, పిల్లలకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్పించడం ఎలా?, ఆఫీస్ వ్యవహారాలు ఇంట్లోకి తెచ్చి కుటుంబసభ్యులను పెట్టకుండా ఉండడం ఎలా? అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 17 =