విమర్శ వేరు, అభిప్రాయం వేరు – యండమూరి వీరేంద్రనాథ్

Opinion Vs Judging - What's The Difference?,Yandamoori Veerendranath Qu0026A,Personality Development,What is the difference between opinion and judgment?,Expressing an Opinion or Being Judgmental?,Revolution from Within,Yandamoori Veerendranath,Yandamoori Veerendranath Latest Videos,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Books,Yandamoori Veerendranath Interview,Motivational Videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో తన రచనలపై పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా విమర్శకు, అభిప్రాయానికి తేడా ఏంటో వివరించారు. ఎందుకు బాగోలేదు, అందులో ఉన్న తప్పేంటి, సమాజానికి జరిగే హాని ఏంటి? ఇలా ఎన్నో రకాలుగా సహేతుకంగా చెప్తే దాన్ని విమర్శ అంటారని చెప్పారు. విమర్శకి, సాధారణంగా చెప్పే అభిప్రాయానికి ఎంతో తేడా ఉంటుందని అన్నారు. ఈ అంశంపై పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here