మనసు పాడుచేసే వారిని దూరంగా ఉంచడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Motivational Podcast about People Who Spoil Our Mood, People Who Spoil Our Mood,Motivational Podcast By Yandamoori Veerendranath,Informative Videos,Motivational Videos,Motivational Videos,Personality Development,Latest Motivational Videos,Yandamuri Veerendranath,Motivational Video In Telugu,How To Deal With Toxic People,Toxic Relationship,How To Avoid Negative People,Toxic People Meaning,How To Do Personality Development,Communication Skills,Effective Communication Skills,Improve Communication Skills,Mango News,Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ వీడియోలో “మనసు పాడుచేసే ఆత్మీయులు” అనే అంశంపై మాట్లాడారు. ప్రస్తుతం మనిషికి స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, సంఘం, తన కులం ఇలా రకరకాలుగా బంధాలు పేరుకుపోయానని అన్నారు. సాధారణంగా మన ఫ్రెండ్స్ లాగా ఉంటూనే మూడ్ పాడు చేసే వాళ్లు కొంతమంది ఉంటారని చెప్పారు. బుల్డోజర్ పేరెంటింగ్ అంటే ఏంటి? మన సమర్ధతను గుర్తించని వాళ్లతో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి?, సంతోషం ఇవ్వడం, సంతోషాన్ని తీసుకోవడమనే విధానాలు ఏంటి? వంటి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ పాడ్ కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్ కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 2 =