మనసు పాడుచేసే ఆత్మీయులు – యండమూరి వీరేంద్రనాథ్

People Who Spoil Our Mood,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath about people who spoil our mood,yandamoori veerendranath about people,yandamoori veerendranath latest videos,yandamoori veerendranath videos,yandamoori latest videos,yandamoori videos,yandamoori,latest motivational videos 2020,latest motivational videos,yandamuri videos,yandamuri latest videos,yandamuri veerendranath,yandamuri,parenting tips

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “మనసు పాడుచేసే ఆత్మీయులు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. సాధారణంగా మన ఫ్రెండ్స్ లాగా ఉంటూనే మూడ్ పాడు చేసే వాళ్లు కొంతమంది ఉంటారని చెప్పారు. బుల్డోజర్ పేరెంటింగ్ అంటే ఏంటి? మన సమర్ధతను గుర్తించని వాళ్లతో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి?, సంతోషం ఇవ్వడం, సంతోషాన్ని తీసుకోవడమనే విధానాలు ఏంటి? వంటి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =