తెలంగాణ హ్యాండ్లూమ్‌ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్ చైర్మన్ గా చింతా ప్రభాకర్‌

Chinta Prabhakar Appointed as Chairman of Telangana Handloom Development Corporation Limited, Chinta Prabhakar , Chinta Prabhakar Chairman of THDCL, Telangana Handloom Development Corporation Limited,Handloom Development Corporation Limited, Mango News, Mango News Telugu, Prabhakar Chinta, Chairman of Telangana State Handloom Development Corporation, Former Sangareddy MLA Chintha Prabhakar, Former MLA Chintha Prabhakar, Chintha Prabhakar Latest News And Updates

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్యం డిపార్ట్మెంట్ పరిధిలోని హ్యాండ్లూమ్‌ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్ చైర్మన్ గా చింతా ప్రభాకర్‌ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు చింతా ప్రభాకర్‌ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఈ పదవీలో చింతా ప్రభాకర్‌ రెండేళ్లపాటుగా కొనసాగనున్నారు. చింతా ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర సమితి తరపున 2014లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. అలాగే 1995లో సదాశివపేట మున్సిపల్‌ చైర్మన్‌ గా కూడా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 7 =