భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశాడు: సీఎం కేసీఆర్

CM KCR Congratulated Neeraj Chopra for Winning Gold Medal in Tokyo Olympics, Golden throw, Mango News, Neeraj Chopra, Neeraj Chopra Creates History, Neeraj Chopra creates history by winning Gold Medal, Neeraj Chopra Creates History In Tokyo Olympics, Neeraj Chopra Creates History In Tokyo Olympics Won Gold Medal in Javelin Throw, Neeraj Chopra Makes History, Neeraj Chopra Wins Gold, Neeraj Chopra wins gold in men’s javelin, Neeraj Chopra Won Gold Medal, Neeraj Chopra Won Gold Medal in Javelin Throw, Tokyo Olympics, Tokyo Olympics 2020

టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో తొలిసారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్నిసాధించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. అథ్లెటిక్స్ లో వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశారని సీఎం కేసీఆర్ అభినందించారు. నీరజ్ చోప్రా విజయం భారతదేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్న సీఎం, ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరుస్తుండటం సంతోషకరమైన విషయమన్నారు. నీరజ్ చోప్రా విజయం భారతీయులందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =