ప్ర‌ధాని నరేంద్ర మోదీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR Convey Birthday Greetings to Prime Minister Narendra Modi, CM KCR Birthday Greetings to Prime Minister Narendra Modi, Ministerial Colleagues Extend Birthday Wishes For PM, Prime Minister Narendra Modi Turns 72, PM Modi 72nd Birthday, Vice-President Jagdeep Dhankhar Greets Modi, Narendra Modi Birthday, Mango News, Mango News Telugu, Happy Birthday Narendra Modi, Wishes Pour in as PM Turns 72, Narendra Modi Birthday Wishes Twitter, Modi Happy Birthday Date, Pm Modi Happy Birthday, PM Modi Latest News And Updates

ప్రధాని నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రధానికి ఒక లేఖ పంపారు. “తెలంగాణ ప్రభుత్వం తరపున మరియు ప్రజల తరపున మరియు నా వ్యక్తిగత తరపున ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రధాని మోదీకి దేవుడు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షుతో దేశానికి మరెన్నో సంవత్సరాలు సేవ చేసేలా దీవించాలి” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 4 =