సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

Birthday Wishes to Chief Justice of India Justice NV Ramana, Chief Justice of India Justice NV Ramana, CM KCR Conveyed Birthday Wishes to Chief Justice of India, CM KCR Conveyed Birthday Wishes to Chief Justice of India Justice NV Ramana, Justice NV Ramana, Justice NV Ramana Birthday, KCR Conveyed Birthday Wishes to Chief Justice of India, KCR Conveyed Birthday Wishes to Justice NV Ramana, Mango News, Telangana CM greets CJI on birthday, Telangana CM wishes Justice Ramana on his birthday

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే అమూల్యమైన తీర్పులనిచ్చి తమదైన ఒరవడిని పరిచయం చేశారన్నారు. వారి హుందాతనం, వృత్తి పట్ల ఉన్న అంకిత భావం రేపటి తరానికి ఆదర్శం కావాలని, మరింత కాలం దేశానికి సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =