బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా

CM KCR Expressed Shock over Blaze Mishap at Bhoiguda Scrap Godown Announces Ex-gratia of Rs 5 Lakh Each, CM KCR Expressed Shock over Blaze Mishap at Bhoiguda Scrap Godown, CM KCR Announces Ex-gratia of Rs 5 Lakh Each over Blaze Mishap at Bhoiguda Scrap Godown, Blaze Mishap at Bhoiguda Scrap Godown, Bhoiguda Scrap Godown, Blaze Mishap, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister K Chandrashekar Rao, Bhoiguda Scrap Godown Latest News, Bhoiguda Scrap Godown Latest Updates, Bhoiguda Scrap Godown Live Updates, Mango News, Mango News Telugu,

సికింద్రాబాద్ లోని బోయిగూడలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో గోడౌన్ లో 12 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. మృతులంతా బీహార్‌ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులగా గుర్తించారు. ఈ నేపథ్యంలో బోయిగూడ స్క్రాప్ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో బీహార్ కార్మికులు మరణించడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.

ఈ అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారికి ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల పార్థివదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here