యాక్సిడెంట్స్ కేసుల్లో నష్టపరిహారం పొందడం ఎలా?

Advocate Ramya Explains About Motor Vehicles Act Rules and Regulations, Motor Vehicle Act India - Rules u0026 Regulations,Nyaya Vedhika,Advocate Ramya,THE MOTOR VEHICLES ACT, Motor Vehicles Act,1988,What is The Motor Vehicle Act? What are the offences and Penalties, What is Section 112 of Motor Vehicle Act?What is Section 129 of Motor Vehicle Act?,Motor Vehicles Amendment Bill,Acts and Rules, TRANSPORT DEPARTMENT GOVERNMENT,Advocate Ramya Videos, Advocate Ramya about Motor Vehicles Act, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “యాక్సిడెంట్స్-నష్టపరిహారం” అనే అంశం గురించి వివరించారు. యాక్సిడెంట్స్ జరిగినపుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం ఎలా?, నిర్లక్ష్యం వలన జరిగే ప్రమాదాల్లో నష్టపరిహారం పొందడం ఎలా?, మోటార్ వెహికల్ యాక్ట్ లో ఉన్న నిబంధనలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here