బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

Ashada Bonalu festivities, Beginning of Bonalu Festival, Beginning of Bonalu Festival In Hyderabad, Beginning of Bonalu Festival In Telangana, Bhatti Vikramarka Criticizes CM KCR Over TSRTC Strike, Bonalu 2021, Bonalu Festival, Bonalu Festival Arrangements, Bonalu festivities in Hyderabad, CM KCR, CM KCR Greets People in the State on the Occasion of Beginning of Bonalu Festival, CM KCR Greets People on the Occasion of Beginning of Bonalu Festival

బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ లోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీక గా నిలుస్తాయని సీఎం తెలిపారు. అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని, బోనాల పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − eleven =