ప్ర‌జ‌ల‌కు తొలి ఏకాద‌శి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR extends Tholi Ekadashi greetings to people, CM KCR greets people On First Ekadasi, CM KCR has Greeted the Telangana People on the Occasion of First Ekadasi, KCR has Greeted the Telangana People on the Occasion of First Ekadasi, Mango News, Telangana People on the Occasion of First Ekadasi, tholi ekadasi, tholi ekadasi 2021, tholi ekadasi celebrations, tholi ekadasi celebrations 2021, tholi ekadasi Whishes

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తొలి ఏకాద‌శి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఏడాది పొడ‌వునా తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల్లో ఆనందాలు నింపే పండుగల‌కు తొలి ఏకాద‌శి ఆది పండుగ అని కేసీఆర్ తెలిపారు. తోలి ఏకాశిగా తెలంగాణ ప్రజలు పిలుచుకునే ఏకాదశి పండుగ, శుభాల‌ను, ఆయురారోగ్యాల‌ను అందించాల‌ని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. మరోవైపు తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =