జూలై 26 నుంచి 3,60,000 పైగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు

CM KCR Instructed Civil Supplies Minister Gangula Kamalakar to Distribute New Ration Cards from July 26, Mango News, Minister Gangula Kamalakar to Distribute New Ration Cards, New ration cards distribution in Telangana, New ration cards to be issued, New ration cards to be issued to identified, New ration cards to be issued to identified beneficiaries, Ration cards to be issued to eligible beneficiaries, Telangana CM directs Civil Supplies dept, Telangana government to issue new ration cards, Telangana government to issue over 3.6 lakh new ration cards

జూలై 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పైచిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. జూలై 26 నుంచి 31 తారీఖు దాకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అలాగే కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 6 =