ఆగస్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

CM KCR, Independence Day, Independence Day 2020, kcr latest news, Police Department, Police Department to Release of Well Behaved Prisoners, Police Department to Release of Well Behaved Prisoners on Independence Day, Telangana CM KCR

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు శాఖను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన జాబితాను రూపొందించాలని కోరారు. ఈ అంశంపై జూలై 22, బుధవారం నాడు ప్రగతి భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =