గోదావరికి పెరుగుతున్న వరద ప్రవాహం, అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

CM KCR Orders to Alerts Collectors and SPs of Godavari Catchment Area over the Increase of Flood Flow of Godavari, Godavari Nears Danger Mark In Telangana, CM KCR Orders Collectors and SPs on Godavari Over Flow, Godavari Levels On The Rise, Mango News, Mango News Telugu, Officials Issue Second Warning As Godavari Increased, Godavari Floods, Godavari Increased Floods, Increase In Floods In Godavari, Telangana Godavari Floods, CM KCR Latest News And Updates, Godavari Floods News And Live Updates

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ 9 లక్షల క్యూసెక్కులను దాటుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని, అధికారులను సన్నద్ధంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. అందుకు సంబంధించి తక్షణమే సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here