సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక: సీఎం కేసీఆర్

CM KCR Remembered Sardar Sarvai Papanna Goud on his Birth Anniversary, Telangana CM KCR Remembered Sardar Sarvai Papanna Goud on his Birth Anniversary, Sardar Sarvai Papanna Goud Birth Anniversary, Birth Anniversary, Sardar Sarvai Papanna Goud, birth anniversary of Papanna, Telangana CM KCR, 368th Birth Anniversary Of Sardar Sarvai Papanna Goud, 368th Birth Anniversary, Sardar Sarvai Papanna Goud News, Sardar Sarvai Papanna Goud Latest News And Updates, Sardar Sarvai Papanna Goud Live Updates, Mango News, Mango News Telugu,

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాథను పాపన్న జయంతి సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని సీఎం కేసీఆర్ అన్నారు. పాపన్న గౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని సీఎం స్పష్టం చేశారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ బడుగు, బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 1 =