తెలంగాణలో కొత్తగా 102 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 287 మంది బాధితులు

Covid-19 in Telangana 102 New Positive Cases 287 Recoveries Reported on March 7th, Telangana, 102 New Covid-19 Positive Cases, 287 Recoveries Reported, 102 Positive Cases, Telangana Covid-19, 287 Recoveries Reported on March 7th, 102 New Covid-19 Positive Cases and 287 Recoveries Reported In Telangana, 102 New Covid-19 Cases 287 Recoveries in Last 24 Hours In Telangana, Covid-19 Updates of Telangana 102 Positive Cases 287 Recoveries Reported on March 7th, Telangana Covid-19 Updates 102 Positive Cases 287 Recoveries Reported on March 7th, 102 new Covid-19 cases, 102 new Covid-19 cases In Telangana, 287 Recoveries In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 102 Positive Cases, Telangana Department of Health, Telangana coronavirus, Telangana coronavirus News, Telangana coronavirus Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 102 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 7, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 7,89,860కి చేరింది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. అలాగే మరో 287 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,84,224కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 35, రంగారెడ్డిలో 9, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 6 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (మార్చి 7, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,37,16,358
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 7,89,860
  • కొత్తగా నమోదైన కేసులు : 102
  • కొత్తగా నమోదైన మరణాలు : 0
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 7,84,224
  • కరోనా రికవరీ రేటు: 99.29%
  • యాక్టీవ్ కేసులు: 1,525
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,111
  • కరోనా మరణాల రేటు: 0.52%
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + nine =