సప్త భ్రమలు గురించి తెలుసుకోండి – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains About Strong Burning Desire to Achieve Success, Strong Burning Desire to Achieve Success, STRONG BURNING DESIRE, Latest Motivational Videos, Personality Development, BV Pattabhiram, personality development, desires, strong desire, cultivating burning desire, burning desire ideas, what is burning desire, secret to success, success, burning desire motivation, burning desire for success, strong desire to achieve, strong desires, desires to success, motivational videos, inspirational videos, best motivational videos, trending videos, Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మాస్టర్ మైండ్ కావాలనుకుంటున్నారా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. జీవితంలో ఇంకా ఏదీ సాధించలేని వాళ్లలో లేనిది బలమైన కోరిక/తపన/కసి అని అన్నారు. విజయాన్ని సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన వారు సప్త భ్రమలు నుంచి ఎలా బయటపడ్డారు?, సప్త భ్రమలు అంటే ఏంటి? విషయాలను తెలియజేశారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 20 =