తెలంగాణ రాష్ట్రంలో మరో 1489 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 16, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,07,925 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు 1,16,252 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3521 కి పెరిగింది. కరోనా నుంచి మరో 1436 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 5,84,429 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,975 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1489):
- జీహెచ్ఎంసీ ఏరియా – 175
- నల్గొండ – 131
- ఖమ్మం – 118
- భద్రాద్రి కొత్తగూడెం – 98
- రంగారెడ్డి – 91
- కరీంనగర్ – 84
- సూర్యాపేట – 82
- పెద్దపల్లి – 68
- మేడ్చల్ మల్కాజిగిరి – 66
- మహబూబాబాద్ – 53
- వరంగల్ అర్బన్ – 49
- మంచిర్యాల – 47
- సిద్దిపేట – 40
- ములుగు – 35
- మహబూబ్ నగర్ – 34
- యాదాద్రి భువనగిరి – 34
- రాజన్న సిరిసిల్ల – 28
- వనపర్తి – 28
- సంగారెడ్డి – 26
- వరంగల్ రూరల్ – 25
- జయశంకర్ భూపాలపల్లి – 25
- నాగర్ కర్నూల్ – 23
- వికారాబాద్ – 23
- జగిత్యాల – 19
- జోగులాంబ గద్వాల్ – 16
- జనగామ – 14
- నిజామాబాద్ – 13
- మెదక్ – 12
- నారాయణ్ పేట్ – 12
- కొమరం భీం ఆసిఫాబాద్ – 7
- కామారెడ్డి – 7
- ఆదిలాబాద్ – 4
- నిర్మల్ – 2
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ