తెలంగాణలో కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 266 మంది బాధితులు

Covid-19 in Telangana 154 New Positive Cases 266 Recoveries Reported on March 2nd, Telangana, 154 New Covid-19 Positive Cases, 266 Recoveries Reported, 154 Positive Cases, Telangana Covid-19, 266 Recoveries Reported on March 2nd, 154 New Covid-19 Positive Cases and 266 Recoveries Reported In Telangana, 154 New Covid-19 Cases 266 Recoveries in Last 24 Hours In Telangana, Covid-19 Updates of Telangana 154 Positive Cases 266 Recoveries Reported on March 2nd, Telangana Covid-19 Updates 154 Positive Cases 266 Recoveries Reported on March 2nd, 154 new Covid-19 cases, 154 new Covid-19 cases In Telangana, 266 Recoveries In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 154 Positive Cases, Telangana Department of Health, Telangana coronavirus, Telangana coronavirus News, Telangana coronavirus Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 154 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 2, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 7,89,237కి చేరింది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. అలాగే మరో 266 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,82,519కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 52, రంగారెడ్డిలో 11, మంచిర్యాలలో 11 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (మార్చి 2, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,35,84,984
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 7,89,237
  • కొత్తగా నమోదైన కేసులు : 154
  • కొత్తగా నమోదైన మరణాలు : 0
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 7,82,519
  • కరోనా రికవరీ రేటు: 99.15%
  • యాక్టీవ్ కేసులు: 2,607
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,111
  • కరోనా మరణాల రేటు: 0.52%
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + nine =