మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Middle Class Melodies Movie, Lesson 146, Paruchuri Paataalu, PARUCHURI GOPALA KRISHNA, Paruchuri Gopala Krishna About Middle Class, Paruchuri Gopala Krishna About Middle Class Melodies Movie Story, Paruchuri Gopala Krishna Paatalu, Middle Class Melodies Movie Review, Middle Class Melodies Movie, Middle Class Melodies Movie Trailer, Paruchuri Gopala Krishna Latest Videos, Middle Class Melodies, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 146వ పాఠంలో వినోద్ ఆనంతోజు దర్శకత్వంలో యువనటుడు ఆనంద్‌ దేవరకొండ, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన “మిడిల్ క్లాస్ మెలోడీస్” సినిమాపై విశ్లేషణ చేశారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మన్స్, దర్శకత్వ ప్రతిభ సహా సినిమాలో పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 5 =