కమ్యూనికేషన్ గ్యాప్ కు కారణాలు ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్

How To Prevent Communication Gap?,Latest Motivational Videos 2021,Yandamoori Veerendranath,communication,communication gap,yandamoori about communication gap,yandamoori latest videos,yandamoori videos,yandamoori about communication,yandamoori,yandamoori veerendranath about communication gap,yandamoori veerendranath about communication,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos,yandamoori communication gap,yandamuri veerendranath,yandamuri

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “కమ్యూనికేషన్ గ్యాప్” అనే అంశంపై విశ్లేషణ చేశారు. మనుషుల మధ్య అభిప్రాయ బేధాలు, వ్యక్తుల దృక్పథంలో తేడా?, ఒక దృశ్యాన్ని చూసే విధానం, అవతలి వ్యక్తుల మనసు తెలుసుకోవడం?, అభిప్రాయాన్ని చివరి వరకు విని చెప్పే విధానం వంటి విషయాలను యండమూరి వివరించారు. కమ్యూనికేషన్ గ్యాప్ అనే పాయింట్ చిత్రమైనదని, ఎప్పుడైనా ఎదుటివాళ్లతో చర్చించాలి కానీ, వాదన పడకూడదని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =