తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 23, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,91,772 కి పెరిగింది. 25 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక శనివారం నాడు 14,939 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 19 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,87,450 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 211 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (31):
- హైదరాబాద్ – 21
- రంగారెడ్డి – 3
- నల్గొండ – 2
- కరీంనగర్ – 1
- జనగామ – 1
- నాగర్ కర్నూల్ – 1
- వరంగల్ రూరల్ – 1
- వనపర్తి – 1
- మేడ్చల్ మల్కాజిగిరి – 0
- మెదక్ – 0
- ఖమ్మం – 0
- మంచిర్యాల – 0
- భద్రాద్రి కొత్తగూడెం – 0
- ఆదిలాబాద్ – 0
- జయశంకర్ భూపాలపల్లి – 0
- మహబూబ్ నగర్ – 0
- నిర్మల్ – 0
- హనుమకొండ – 0
- జగిత్యాల – 0
- జోగులాంబ గద్వాల్ – 0
- నిజామాబాద్ – 0
- పెద్దపల్లి – 0
- సూర్యాపేట – 0
- మహబూబాబాద్ – 0
- సంగారెడ్డి – 0
- సిద్దిపేట – 0
- యాదాద్రి భువనగిరి – 0
- వికారాబాద్ – 0
- నారాయణ్ పేట్ – 0
- కామారెడ్డి – 0
- రాజన్న సిరిసిల్ల – 0
- కొమరం భీం ఆసిఫాబాద్ – 0
- ములుగు – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ