తెలంగాణలో కొత్తగా 396 కరోనా కేసులు, 7 జిల్లాల్లో జీరో కేసులు…

Covid-19 in Telangana 396 Positive Cases 705 Recoveries Reported on August 7th, Telangana, Telangana Covid-19, 705 Recoveries Reported on Telangana August 7th, 396 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 396 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 7, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,25,756 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 193 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,910 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

కరోనా నుంచి మరో 705 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,15,735 కి చేరింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక ఆదివారం నాడు 24,938 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (396):

  1. హైదరాబాద్ – 193
  2. మేడ్చల్ మల్కాజిగిరి – 27
  3. రంగారెడ్డి – 23
  4. కరీంనగర్ – 19
  5. రాజన్న సిరిసిల్ల – 14
  6. జనగామ – 11
  7. ఖమ్మం – 10
  8. ఆదిలాబాద్ – 9
  9. హనుమకొండ – 8
  10. నిజామాబాద్ – 8
  11. వికారాబాద్ – 8
  12. నల్గొండ – 7
  13. సంగారెడ్డి – 7
  14. యాదాద్రి భువనగిరి – 6
  15. జగిత్యాల – 6
  16. మహబూబాబాద్ – 5
  17. పెద్దపల్లి – 5
  18. నారాయణ్ పేట్ – 5
  19. సిద్దిపేట – 5
  20. మెదక్ – 4
  21. మంచిర్యాల – 3
  22. నాగర్ కర్నూల్ – 3
  23. సూర్యాపేట – 3
  24. మహబూబ్ నగర్ – 3
  25. జోగులాంబ గద్వాల్ – 3
  26. భద్రాద్రి కొత్తగూడెం – 1
  27. వరంగల్ రూరల్ – 0
  28. కామారెడ్డి – 0
  29. వనపర్తి – 0
  30. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  31. ములుగు – 0
  32. జయశంకర్ భూపాలపల్లి – 0
  33. నిర్మల్ – 0

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =